మా సుజి బంగారం 3rd birthday, november 6th 2022.ముందు రోజు బాబు కి dress కొనడానికి శుభమస్తు shopping mall కి వెళ్ళాము, భవాని సుజి కి dress select చేసింది, నాకు కూడా dress బాగా నచ్చింది, మా బాబు కి కూడా తెగ నచ్చేసింది dress. ఇక birthday special గా ఆ రోజు బిర్యానీ, సేమ్యా పాయసం చెయ్యాలి అనుకొంది భవాని దాని కోసం కూడా shoping చేసాము, ఇంటికి తిరిగి వచ్చాము.ఉదయం నిద్ర లేచాక, బాబు ని ఇద్దరం wish చేసాము, happy birthday అని చెబితే తిరిగి happy birthday అని చెప్పాడు మా బాబు. అలా కాదమ్మా happy birthday అని చెబితే thankyou అని చెప్పాలి అని నేను చెప్పాను, వెంటనే పట్టేసాడు, ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు బాబు. మేము ముగ్గురం ready అయ్యి ముత్యాలంపాడు లో వున్న బాబా గుడి కి వెళ్ళాము, మా బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని బాబా ను వేడుకొన్నాము . బాబాకు భక్తి తో మొక్కుతున్న బాబు తరువాత ఏలూరు రోడ్ లో వున్న స్వీట్ shop లో మా బాబు కి birthday cake, sweets తీసుకొని ఇంటికి వచ్చాము. బాబు birthday cake ఎంత బావుందో ఇక సాయంత్రం మళ్ళా స్నానాలు చేసి బాబు కి కొత్త బట్టల...