కొన్ని జ్ఞాపకాలు
మా చిన్నతనం లో టెలిఫోన్ సౌకర్యం లేదు,ఉత్తరాలు రాసుకునేవారు. అంటే అప్పటికి టెలిఫోన్ కనుక్కున్నారు ఐతే మా ఊరికి ఆ facility లేదు.అప్పుడు మా ఇంటికి ఒక postcard వచ్చింది నేనే తీసుకున్నాను అది మా దత్తులు తాతయ్య కు చూపించాను దాని సారాంశం ఏమిటంటే అది ఒక దైవానికి సంబందించిన