సాయంత్రం సరదాగా
ఇవ్వాళ 9/11/22 సాయంత్రం సరదాగా నేను , భవాని, బుజ్జి బాబు కృష్ణ ఒడ్డు కు వెళ్ళాము. బాబు గెంతులేస్తూ, పరుగు పెడుతూ ఆడుకున్నాడు. Exercise చేస్తున్న అంటూ కాళ్ళు చేతులు ఆడించాడు కాసేపు. నిజం గా బాబు కి మంచి workout అది. ఒళ్ళంతా చెమట పట్టింది. నిజానికి workout అవసరం అయ్యింది మాకు మేము మాత్రం పెద్దగా కష్ట పడకుండా సరదగా time pass చేసాము. బాబు కాసేపు french fries కావాలి అని godava చేసాడు, కాని వద్దమ్మ అంటే అర్ధం చేసుకున్నాడు. ఒక fruity కొనుక్కున్నాడు. ఇంకా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఎప్పుడయినా అలా బయటకు తీసుకు వస్తే చాలా happy feel అవుతాడు బాబు. Regular గా అలా బయటకు తీసుకు రావటం మంచిదేమో ఇంట్లో ఉంటే ఎక్కువ mobile చూస్తున్నాడు, అదే బయటకు తీసుకు వస్తే happy గా బయట ఆడుకుంటాడు body fit గా ఉంటుంది ఇక పై అలా బయటకు తీసికువెళ్లటానికి ప్రయత్నిస్తా.
![]() |
| Evening selfi |
![]() |
| చిన్ను selfie తీశాడోచ్ |


Comments
Post a Comment